ఆది శంకరాచార్యుల వారి గురుంచి సద్గురు మాట్లాడుతూ, ఆయన జ్ఞానం, భాషా పాండిత్యం గురుంచి కొనియాడారు. కేరళలోని కాలడి అనే పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన కాలి నడకన దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి పెట్టారని సద్గురు తెలియజేశారు. ఆది శంకరాచార్యులు గురుంచి సద్గురు చెప్పిన మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోని చూడండి. **********************************************
English Video:
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
0 Comments