ఈ balanced diet అనేది పిల్లల దగ్గరి నుండి పెద్దవాళ్ళ వరకూ అందరికీ చాలా అవసరమైనది. ఇది బరువు maintain చేసుకోవడానికే కాదు blood improve అవడానికి, రోజుకు సరిపడా calcium అందడానికి, సరైన proteins అంది రోజంతా energetic గా ఉండటానికి, immune power పెరిగి తొందరగా ఏ వ్యాధులు రాకుండా healthy గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇక మన balanced diet లో ఒక రోజులో ఏమేం ఉండాలో చూద్దాం.
1. 3 రకాల cereals ప్రతి రోజూ తినాలి. Rice తో పాటు జొన్నలు, రాగులు, oats లేదా బార్లీ ( ఏ cereal అయినా limited గానే తీసుకోవాలి).
2. 1 cup పప్పు ( ఏదైనా ఒక రకం ),
1 cup ఆకుకూర (seasonal )
2 cups veggys ( రెండు రకాలు )
1 cup శనగలు, 1 cup పనీర్, 1 cup mashrooms. etc.... (ఏదైనా ఒక రకం )
3. ( Nonveg తినేవారు )
1 cup చికెన్ , 1cup శనగలు, 1 cup fish etc... ( ఏదైనా ఒక రకం )
4. ఏదైనా seasonal ఫ్రూట్ ఒక రకం.
5. 1cup పెరుగు( avoid in winter ), 1 గ్లాస్ మజ్జిగ, 1 గ్లాస్ పాలు ( ఒక రోజులో )
6. 1 cup పల్లీలు ( peenuts ), కొన్ని బాదం, డేట్స్ , flack seeds, అటుకులు , మరమరాలు etc...
Note: ఇందులో heavy food మాత్రం మధ్యాహ్నం వరకూ తినవచ్చు. రాత్రి పూట food లైట్ గానే ఉండాలి.
ప్రొద్దున్నే లేవగానే కనీసం 4 గ్లాసులు నీరు త్రాగటం మెల్లగా అలవాటు చేసుకోవాలి.
ముందుగానే చెప్పినట్లు భోజనానికి గంట తర్వాత నుండి కూడా బాగా నీరు త్రాగుతూ ఉండాలి.
#weightloss#nodieting#easyweightloss#weightlosswithoutdieting
0 Comments